టాలీవుడ్ పాపులర్ జంట అక్కినేని నాగచైతన్య- సమంత బ్రేకప్ చెప్పుకొన్నారు
ఇద్దరు విడిపోయారనే విషయాన్ని అభిమానులతో పాటు ఎవరూ నమ్మలేకపోతున్నారు
వీరిద్దరిపై ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది.
అక్కినేని వారసుడిగా నాగచైతన్య హీరోయిన్‌గా సమంత స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు.
కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరు 2017 లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకన్నారు.
గత ఏడాదిలోనే సామ్, చైతూ విడాకులతో విడిపోయారు
ఆ తర్వాత సమంత తన మెడలో నాగచైతన్య కట్టిన తాళిబొట్టు దగ్గుబాటి లక్ష్మీకి ఇచ్చారట..
నగలు అన్నీ దగ్గుబాటి వారికి ఇచ్చేసిందట సమంత.
తన దగ్గర మాత్రం ఒక తాళిబొట్టును కూడా అందులోనే ఇచ్చారట.
మరో తాళిబొట్టు మాత్రం సమంత తన దగ్గరే ఉంచారని తెలిసింది.
VISIT WEBSITE