సుప్రియా కారణంగానే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారా?

సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోయారు.

నాగార్జున వీరి విడాకుల విషయంపై నెటిజన్లు ఆలోచించడం మానేయాలని కోరారు

సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత విడాకులకు ఎన్నో కారణాలను క్రియేట్ చేశారు

లేటెస్టుగా వీరిద్దరు విడాకులకు మరొక కారణాన్ని కూడా సృష్టించారనే చెప్పాలి.

సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం నాగార్జున మేనకోడలు సుప్రియ వార్త వైరల్ అవుతోంది

సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇప్పటికీ రివీల్ చేయలేదు..

హీరో అడవి శేష్‌, సుప్రీయ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

వీరిద్దరి పెళ్లికి సమంత ఏ మాత్రం ఇష్టపడటం లేదని, పెళ్లి విషయంలో సమంత అడ్డుపడిందట

అందుకే నాగచైతన్య సమంత మధ్య గొడవలు జరిగాయట, వీరిద్దరి మధ్య సుప్రియ విషయంలో రోజురోజుకు గొడవ పెద్దది అయిందట

సుప్రియ రెండవ వివాహానికి సమంత అడ్డుపడిందన్న కారణంతోనే విడాకులు తీసుకున్నారట.. 

పూర్తి స్టోరీ కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.