జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ మూవీ రివ్యూ వచ్చేసింది

ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉంటుందో ముందుగానే ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు

ఈ మూవీలో రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు

ఎన్టీఆర్ నటనకు నేషనల్  అవార్డు ఖాయమే.. 

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ టెర్రిఫిక్ కాంబో అదిరిపోయింది

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ టెర్రిఫిక్ కాంబో బెస్ట్ పెర్ఫార్మెన్స్ 

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ.. 

ఎన్టీఆర్ నటన అత్యాద్భుతం.. టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్

చెర్నీ, తారక్ వీరిద్దరే సినిమాకు హైలట్ అన్నాడు.

RRR మూవీ క్లైమాక్స్ మిమ్మల్ని షాక్ చేస్తుందన్నారు