ఇనయకు సపోర్ట్ చేయాలంటూ రంగంలోకి ఆర్జీవీ

ఇనాయతో కలిసి ఆర్జీవీ క్లోజ్ ఫొటో వైరల్

వర్మతో ఇనయ డ్యాన్స్ చేసి పాపులర్ అయింది

ఆర్జీవీ హీరోయిన్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది

ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్ హౌస్‌లో ఛాన్స్ కొట్టేసింది

ఎలిమినేషన్ నుంచి లక్కీగా ఇనయ తప్పించుకుంది

రామ్ గోపాల్ వర్మ ట్వీట్‌తో ఓట్లన్నీ ఇనయకు పడినట్టున్నాయి

ఎలిమినేట్ కావాల్సిన ఇనయ లక్కీగా సేఫ్ అయింది

ఇనయకు ఓటు వేయాలంటూ అందరిని వర్మ కోరాడు