యాంకర్ శ్యామలను వదిలిపెట్టని ఆర్జీవీ.. నా నుంచి ఎలా తప్పించుకున్నావు..!

ఇప్పుడు ఆర్జీవీ కన్ను యాంకర్ శ్యామలపై పడింది.

వివాదాస్పదాలకే కేరాఫ్ అడ్రస్.. సంచనల దర్శకుడు ఆర్జీవీ..

ఆర్జీవీ గతంలోనూ అరియానా గ్లోరీ, అషు రెడ్డిలపై బోల్డ్ కామెంట్స్ చేశాడు.. 

ఇంత అందంగా ఉన్న నువ్వు ఇన్నాళ్లు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నావని కామెంట్స్ చేశాడు ఆర్జీవీ..

ఆర్జీవీ కామెంట్లతో బిత్తరపోయిన శ్యామల ఎలా రియాక్ట్ అవ్వాలో షాకింగ్ లో ఉండిపోయింది.

బడవ రాస్కెల్ (Badava Rascal Movie) అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.

అరియానా గ్లోరీపై ఆర్జీవీ బోల్డ్ కామెంట్స్

అరియానా గ్లోరీతో వర్కౌట్లు  చేస్తున్న ఆర్జీవీ

ఆర్జీవీ మాటలకు యాంకర్ శ్యామల సిగ్గుపడి నవ్వేసింది.