ప్రియమణిపై భారీగా ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది
ప్రియమణి చేసిన అంత పెద్ద తప్పేంటి
అనేది హాట్ టాపిక్ అయింది
ప్రియమణి పెళ్లి అయిన మగాడిని మళ్లీ పెళ్లి చేసుకోవడమేనట
సినీ లైఫ్ సక్సెస్ అందుకున్న ప్రియమణి రియల్ లైఫ్‌లో మాత్రం కాలేదు
ప్రియమణి తన కెరీర్‌లోనే పెద్ద తప్పిదం చేసిందంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు
ప్రియమణి ముస్తాఫాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ పోస్టు పెట్టడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు
పచ్చని సంసారంలో నిప్పులు పోసావుగా ప్రియమణి అంటూ తిట్టిపోస్తున్నారు
కొంతమంది నెటిజన్లు ప్రియమణి క్యారెక్టర్‌ను కూడా తప్పుబడుతూ మండిపడుతున్నారు
ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రియమణి మాత్రం ఎప్పటిలానే ధైర్యంగా తన పని చేసుకుపోతుంది
సినిమాలకు బ్రేక్ రావడంతో వెబ్ సిరీస్‌లపై ప్రియమణి ఫోకస్ పెట్టింది.
VISIT WEBSITE