నయనతార సరోగసి వ్యవహారంతో చిక్కుల్లో పడింది

నయనతారకు శాపం తగిలిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు

ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ శాపనార్థాలు గట్టిగా తగిలాయంటున్నారు

నయనతార సినీ కెరీర్ ప్రారంభంలో చాలామంది ఎఫైర్ నడిపింది

శింబు దగ్గర నుంచి ప్రభుదేవా వరకు చాలామంది ఎఫైర్ లిస్టులో ఉన్నవారే

నయనతార అప్పట్లో ప్రభుదేవాతో ఎఫైర్ నడిపి పెళ్లివరకు వెళ్లిన సంగతి తెలిసిందే

ప్రభుదేవా భార్య నయనతారను భయంకరమైన బూతులు తిట్టిపోసింది

నా కాపురంలో నిప్పులు పోసావ్ అంటూ నయనతారను ఏకిపారేసింది

తన ఏడుపుకు నువ్వే కారణమంటూ తగిన ఫలితం అనుభవిస్తావంటూ  శాపనార్థాలు పెట్టింది

రమాలత్ అప్పట్లో నయనతారను తిట్టిపోసిన మాటలు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు