పూజా హీరోయిన్‌గా రెండు సినిమాలు బాక్సాఫిస్ దగ్గర తేలిపోయాయి.

పూజా హెగ్డే చివరి మూవీ ఆచార్య సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

పూజా రాధేశ్యామ్ మూవీలు ఫ్లాప్ టాక్ అందుకున్నాయి.

పూజా హెగ్డే పింక్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తోంది

నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే, రామ్ చరణ్‌కు జోడిగా నటించింది.

ఆచార్య సినిమాలో పూజా మెప్పించలేకపోయింది.