నయనతార కవలలకు జన్మనిచ్చింది
నయన్ భర్త విఘ్నేష్ శివన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ గుడ్‌న్యూస్ షేర్ చేశాడు
వీరిద్దరూ పెళ్లి చేసుకుని 4 నెలలు
మాత్రమే అవుతుంది
కవలలు జన్మించడం నిజామా? ప్రాంక్? అనే అభిమానుల్లో గందరగోళం
మాకు కవల పిల్లలు జన్మించారు
అందరి ఆశీర్వాదంతో మాకు ఇద్దరి బిడ్డల రూపంలో వచ్చాయి.
నయన్, శివన్ పిల్లల చిన్న పాదాలను ముద్దుపెట్టుకున్న ఫోటోలను షేర్ చేశాడు.
వీరిద్దరూ ఆరు ఏళ్ల రిలేషన్ షిప్ కొనసాగించారు
మహాబలిపురంలో కుటుంబ సమేతంగా పెళ్లి చేసుకున్నారు.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి