నాగ చైతన్య హీరోగా రాణిస్తున్నాడు.

లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత థాంక్యూ మూవీతో వచ్చాడు

జూలై 22, 2022న  థియేటర్లలో థాంక్యూ మూవీ రిలీజ్ అయింది.

మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ కనిపిస్తోంది. 

ఇక థాంక్యూ మూవీని ఎంతవరకూ చూడవచ్చంటే.. రివ్యూలోకి వెళ్దాం

థాంక్యూ మూవీ..  అదో  నారాయణపురం  మారుమూల పల్లె..

అభిరామ్‌గా (నాగ చైతన్య) జర్నీ మొదలువుతుంది.

అలా ప్రయాణం..  ఒక బిలియనీర్ స్థాయికి ఎలా ఎదిగాడన్నదే స్టోరీ

తన ప్రయాణం వెనుక  ఎంతోమంది కృషి ఉందని తెలుసుకుంటాడు.

వారికి తన కృతజ్ఞత చూపాలని భావిస్తాడు