మీ లివర్ డేంజర్‌లో..
క్లీన్ చేసుకోండిలా!
మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులతో ప్రతీ ఒక్క అవయవం ప్రధానమైనది.
కాలేయం సరిగా పనిచేస్తేనే.. మనిషి బతికేది.. శరీరంలో రక్తాన్ని శుద్ధ
ి చేస్తుంది.
కాలేయం సరిగా పని చేయకపోతే రక్తం ఫ్యూరిఫై కాదు. గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువ
పూదీన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. యాంటీబాడీస్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
ఆకులు లైట్ పసుపు రంగులోకి వచ్చేవరకు మరిగించుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
వారంలో మూడు సార్లు పూదీన జ్యూస్ తాగితే కాలేయం శుభ్రం అవుతుంది.
ఎంతో యాక్టివ్ గా పనిచేస్తుంది. పొద్దున లేదా రాత్రి పడుకునే ముందు కూడా తాగొచ్చు.
పరిగడుపున తాగితే
మంచి ఫలితాలు
కనిపిస్తాయి.
మరింత సమాచారం
కోసం ఇక్కడ క్లిక్ చేయండి..