హీరో కొడుకుతో మెగా డాటర్ పెళ్లి.. చివరిలో చిరు షాకింగ్ నిర్ణయం!

మెగా ఫ్యామిలీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చిరంజీవిదే ఫైనల్

నాగబాబు కుమార్తె నిహారిక అంటే చిరంజీవికి అమితమైన ఇష్టం

నిహారిక పుట్టినరోజు వస్తే చాలు.. చిరునే దగ్గరుండి ఫంక్షన్ చేస్తారు

నాగబాబు నిహారిక విషయంలో చిరంజీవి సలహా తీసుకుంటారు

స్టార్ హీరోతో నిహారిక పెళ్లి అంటూ ఫుల్ గాసిప్స్ నడిచాయి. 

నిహారికను అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌తో పెళ్లి చేయాలనుకున్నారట

వాళ్ళ జాతకాలు చూపించాక ఇద్దరికీ సెట్ కాదని చిరు పెళ్లి రద్దు చేశారట

నాగార్జున ఇంటి కోడలుగా అవ్వాల్సిన నిహారిక జొన్నలగడ్డ చైతన్య భార్య అయింది

నాగార్జున ఇంటి కోడలుగా అవ్వాల్సిన నిహారిక జొన్నలగడ్డ చైతన్య భార్య అయింది