మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రతిదీ హట్ టాపిక్‌

ఎప్పుడూ ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 

మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది

లేటెస్టుగా మెగా డాటర్ నిహారిక వీడియో బయటకు వచ్చింది

భర్తతో తన పర్సనల్ వీడియో వదిలి మళ్లీ వార్తల్లోకెక్కింది నిహారిక

ఇంట్లోని సోఫాలో తన భర్త ఒడిలో పడుకొని ఉన్న వీడియో క్లిప్‌ అది

ఆ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో పంచుకుంది నిహారిక

భర్త ఒడిలో పడుకొని నిహారిక ఇస్తున్న కిస్ చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు