మెగా డాటర్ నిహారిక ప్రెగ్నెంట్ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

2020లో నిహారిక చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది

హిందూ సంప్రదాయ పద్ధతుల్లో మెగా పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు.

భర్తతో కలిసి మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది

నిహారిక ప్రెగ్నెన్సీ అంటూ క్లోజ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుందట..

మా లైఫ్‌లోకి మరొకరు.. ఇకపై మేం ముగ్గురు అంటూ నిహారిక చెప్పిందట

నాగబాబు, నిహారిక తల్లి సంతోషంతో పుట్టింటి నుంచి సారె కూడా  పంపించారని టాక్

నిహారిక తాను ప్రెగ్నెంట్ అని అఫిషియల్‌గా ప్రకటించలేదు

మెగా వారసుడిపై  వస్తున్న వార్తల్లో ఎంతవరకు  నిజమో తెలియదు

మరికొద్ది రోజులు ఆగితే  నిహారిక ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ వస్తుంది.