మహేష్ బాబు తన భార్య నమ్రతకు ఎలా విషెస్ తెలిపాడో తెలుసా
వంశీ, అంజీ మూవీలతో తెలుగు ప్రేక్షకులకు నమ్రత పరిచయం అయింది
మహేష్ బాబు భార్యగానే జనాలు ఎక్కువగా గుర్తు ఉండిపోయింది
పర్ఫెక్ట్ వుమెన్ అంటే నమ్రతనే అనేలా అందరిలో నిలిచిపోయింది
అలాంటి నమ్రత పుట్టిన రోజున మహేష్ బాబు ఇలా విషెస్ తెలిపాడు
నమ్రత పుట్టినరోజుకు సితార కూడా విషెస్ తెలిపింది
కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటూ.. నా వెన్నంటి ఉండి.. నా ఎదుగుదలకు సాయంగా ఉన్నందుకు థాంక్స్ అని మహేష్ బాబు పోస్టు పెట్టాడు
మహేష్ బాబు చేసిన పోస్ట్ ఆయన అభిమానులను ఆకట్టకుంటుంది.
హ్యాపీ బర్త్ డే వదినమ్మ అని మహేష్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
READ MORE