జబర్దస్త్ సుజాత, రాకేష్ ప్రేమలో ఉన్నారా?

జబర్దస్త్ స్కిట్లలోనే వీరిద్దరూ ప్రేమికుల్లా నటిస్తున్నారా

నిజంగానే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారా

ఎందుకంటే.. ఎప్పుడూ చూసిన రాకేష్ ఇంట్లోనే సుజాత కనిపిస్తోంది

ఇటీవల సుజాత, రాకేష్ చేసిన ఫొటోషూట్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఆ పోస్టుకు సుజాత పెట్టిన క్యాప్షన్ చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

గుండె చప్పుడు లాగే నువ్వు నాకు వినిపిస్తావు అంటూ క్యాప్షన్ పెట్టింది సుజాత.

ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు.. రియల్ లవ్ అంటే ఇదేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు

జబర్దస్త్ స్టేజ్ మీద టీఆర్పీల కోసమే ఈ లవ్ ట్రాక్స్‌ను కావాలనే చేస్తున్నారా? అని అంటున్నారు