మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలు జరుగుతున్నాయి.
మూడేళ్లలో మహేష్ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు
సూపర్ స్టార్ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు
కృష్ణ రెండో భార్య విజయనిర్మల 2019 జూన్ 27న గుండెపోటుతో కన్నుమూసింది
కెరీర్ ప్రారంభంలోనే విజయనిర్మలతో కృష్ణ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసింది.
కృష్ణ ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. అయినా విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు.
ఈ ఏడాదిలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు.
రమేష్ బాబు మృతిచెందడంతో కృష్ణ, మహేష్‌లను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఇప్పుడు మహేష్ తల్లి ఇందిరా దేవి కూడా కన్నుమూశారు.
మహేష్‌కి తల్లి ఇందిరా దేవి మరణం తీవ్ర విషాదంలో ముంచి వేసింది.
FULL STORY