బుల్లితెరపై మహేశ్ బాబు, కూతురు సితార సందడి!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కూతురు సితార ఘట్టమనేని బుల్లితెరపై సందడి చేయనున్నారు

తండ్రీ కూతుళ్లిద్దరూ రియాలిటీ ఫోలో కలిసి నటించనున్నారు. 

ఈ రియాల్టీ షోకు సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

సర్కారు వారి పాట సినిమాలో తొలిసారి కూతురు సితార కనిపించారు.

అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో సితార, మహేశ్ బాబు అభిమానులను ఆకట్టుకున్నారు.

మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఈ తండ్రీకూతుళ్లు కలిసి అలరించబోతున్నారట

హిందీ పాపులర్ రియాల్టీ షో, డ్యాన్స్ ఇండియా డాన్స్ తెలుగు వెర్షన్ జీ5లో ప్రసారం కానుంది. 

ఈ రియాల్టీ షోకు గెస్టులుగా మహేష్ బాబు తన కూతురుతో హాజరయ్యారు.