మాచర్ల నియోజకవర్గం రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

యంగ్ హీరో నితిన్  ఈసారి ట్రాక్ మార్చాడు.

డైరెక్టర్‌గా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు

డైరెక్టర్‌గా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పరిచయమయ్యాడు

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో మాచర్ల నియోజకవర్గం మూవీ తెరకెక్కింది

నితిన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్..!

లవ్ ట్రాక్‌లతో ప్రయత్నించిన నితిన్.. సరికొత్తగా కనిపించాడు

భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఆగస్టు 12న థియేటర్లో రిలీజ్ అయింది

మాచర్ల నియోజకవర్గం మూవీ స్టోరీ.. నితిన్ కలెక్టర్ రోల్‌లో అద్భుతంగా నటించాడు

ఆ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన నితిన్ అక్కడి పరిస్థితులను సరిచేస్తాడు

నితిన్ జిల్లా కలెక్టర్‌గా సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడనేది స్టోరీ..