ట్రాక్టర్ ఎక్కిన లైగర్ జోడీ.. దేశీ స్టయిల్‌లో అదిరే ప్రమోషన్..!

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘లైగర్’ వచ్చేస్తోంది

భారీ అంచనాలతో  ఆగస్టు 25న రిలీజ్ కానుంది 

దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే దేవరకొండతో రొమాన్స్ చేస్తోంది. 

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో లైగర్ జోడీ ప్రమోషన్ కిరాకు పుట్టిస్తోంది

దేశీ స్టయిల్‌లో ట్రాక్టర్ ఎక్కి సరికొత్త ప్రమోషన్స్‌తో ఆకట్టుకుంటోంది

అనన్యా పాండే దేవరకొండతో రొమాన్స్

లైగర్ జోడీ కిరాకు పుట్టిస్తోంది