కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో మీనా రహస్యంగా వివాహం చేసుకుందని పుకార్లు షికార్లు చేశాయి.

సుదీప్, మీనా రెండు సినిమాల్లో కలిసి నటించగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

2003లో స్వాతి ముత్తు అనే సినిమాలో మొదటి సారి కలిసి నటించారు.

మై అటోగ్రాఫ్ సినిమాలో కూడా నటించారు.

సుదీప్.. మీనాతో నా రహస్య వివాహానికి సంబంధించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు

 పెళ్లి గురించి వార్తలు రావడంతో మీనా కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది.

నాకు సుదీప్ కు పెళ్లి కాలేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని మీనా వివరించారు.

రెండు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రానా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారంటూ ఫైర్ అయ్యారు.