కన్నడ స్టార్‌ హీరోగా కిచ్చా సుదీప్ విలక్షణమైన నటనతో దూసుకెళ్తున్నాడు

'విక్రాంత్ రోణ' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. 

అద్భుతమైన తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది.

'విక్రాంత్ రోణ'కు ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు వచ్చాయి

దక్షిణాదిలో సుదీప్‌కు మార్కెట్ బాగానే ఉంది

ఈ మూవీకి రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది

భారీ అంచనాలతో 'విక్రాంత్ రోణ' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది

అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది.

'విక్రాంత్ రోణ'కు మొదటి రోజు కర్నాటకలో రూ. 25 - 27 కోట్లు గ్రాస్ వసూలయ్యాయి