రివ్యూ వచ్చేసింది..!

కార్తికేయ 2 మూవీ రివ్యూ.. నిఖిల్ హిట్ కొట్టాడా? 

కార్తికేయ 2 మూవీలో నిఖిల్ డాక్టర్

అనుపమ పరమేశ్వరన్ నిఖిల్‌కు జోడీగా నటించింది.

ద్వారకలో జరిగే పరిస్థితుల వెనుక రహస్యాన్ని నిఖిల్ అన్వేషిస్తాడు.

కొన్ని అంతుపట్టని ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషిస్తుంటాడు.

కార్తికేయగా నిఖిల్ ఆ రహస్యాలను చివరికి కనుగొన్నాడా  లేదో మిగిలిన కథ..

ఈ మూవీకి చందూ మొండేటి  దర్శకత్వం వహించాడు 

ఈ మూవీకి సంగీతం కాల భైరవ సంగీతాన్ని అందించాడు