కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి తెలిసే ఉంటుంది. 

తెలుగు సినిమాల్లోనూ ఈ బ్యూటీ అప్పట్లో మెరిసింది.

నిషా అగర్వాల్ తెలుగు, మలయాళంలో అనేక మూవీల్లో నటించింది

కాజల్ అగర్వాల్ సినిమాల్లో టాప్ హీరోయిన్ అయింది.

అక్క బాటలో నడవాలని సినిమాల్లోకి వచ్చిన నిషా ఆకట్టుకోలేక పోయింది.

నటనపై ఆసక్తి తగ్గడంతో ఇక సినిమాలకు దూరం అయింది నిషా

సోషల్ మీడియాలో నిషా అగర్వాల్ యాక్టివ్‌గా ఉంటుంది

2013లోనే నిషా అగర్వాల్ మాన్ కరణ్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.

నిషా అగర్వాల్, మాన్ కరణ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు