ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి పెళ్లి వెనుక ఇంత జరిగిందా? అసలు కారణం ఎవరంటే?

జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లిపై రుమర్లు వినిపిస్తూనే ఉన్నాయి

ఎన్టీఆర్, ప్రణతి పెళ్ళి జరగడానికి కారణం చంద్రబాబు చాలామంది అనుకుంటున్నారు

ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు

ఎన్టీఆర్, ప్రణతిల పెళ్లి అనుకోకుండా జరగలేదన్నారు

ముందునుంచే ఇరువురి మధ్య  మంచి అనుబంధం ఉందన్నారు

అర్ధం చేసుకుని ఇరు కుటుంబాలు వారిద్దరికి పెళ్లి చేశాయని చెప్పుకొచ్చాడు.

ఒక రకంగా చెప్పాలంటే వారిద్దరి పెళ్లికి ఎవరి ప్రమేయం లేదని చెప్పేశాడు

ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ అతి త్వరలో స్టార్ట్ కాబోతోంది.