జబర్దస్త్ యాంకర్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు

జబర్దస్త్ యాంకర్ అనసూయ  ముందుగా వెళ్లిపోయింది

ఆ తర్వాత ఇప్పుడు యాంకర్ రష్మీ గౌతమ్ కూడా జబర్దస్త్ వీడి వెళ్లిపోయింది

జబర్దస్త్ కామెడీ షోలోకి కొత్త యాంకర్  ఎంట్రీ ఇచ్చింది

బుల్లి తెర విలన్ గా పేరు తెచ్చుకున్న కన్నడ భామ సౌమ్యరావు నడక్

తమిళ సీరియల్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించింది

సౌమ్యరావు అసలు పేరు సౌమ్య శారద

కర్నాటకలో జన్మించిన సౌమ్య నటిగా కెరీర్ మొదలుపెట్టింది

సీమొగలోని ప్రభుత్వ కళాశాలోనే తన చదువు పూర్తి చేసింది