హైబ్లడ్ గ్లూకోజ్‌ ఉన్నట్టు చాలామందికి తెలియదు.

శరీరంలో ఇన్సులిన్ స్థాయి చాలా తక్కువగా ఉందా.. 

అయితే మీకు డయాబెటిస్ వచ్చినట్టే

రక్తంలో గ్లూకోజ్ అధిక స్థాయిలో ఉంటుందా? 

రక్తంలో చక్కెరలు ఎప్పుడూ తగినంతగా ఉండాలి. 

రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులతో అవయవాలపై ఎఫెక్ట్ పడుతుంది

గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్‌కు  దారి తీయవచ్చు. 

రక్త పరీక్ష ద్వారా బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను చెక్ చేసుకుంటుండాలి

ఆహారం తిన్న 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 180 ఉందంటే అధిక స్థాయిలో ఉన్నట్టే

100 – 125 మధ్య గ్లూకోజ్ ఉంటే అధిక స్థాయిలోనే ఉన్నట్టే 

డయాబెటిస్‌కు వెంటనే చికిత్స అవసరం.