మీ కాళ్లు రంగు ఇలా మారాయా? ఏ క్షణమైనా హార్ట్ ఎటాక్ రావచ్చు!

మీ శరీరంలో ఏమైనా మార్పులను గమనించారా?

కాళ్లలో చర్మంపై రంగు ఇలా మారిపోతుందా? 

మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. జాగ్రత్తలు తీసుకోకుంటే మరణం తప్పదు

చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయిందో లేదో చెక్ చేయండి

ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగితే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ కడుతుంది. రక్త ప్రసరణ ఆగిపోతుంది

గుండెకు రక్తం అందక ఒత్తిడిపెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ

కొలెస్ట్రాల్ ఎక్కువైతే ర‌క్త స‌ర‌ఫ‌రాకు అంతరాయం ఏర్పడుతుంది

తద్వారా కాళ్ల‌కు ర‌క్తం సరిగా చేరదు.

మరిన్ని స్టోరీల కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి