రాత్రి నిద్ర పట్టడం లేదా... ఈ చిట్కాలు మీకోసమే..!
రాత్రి పూట నిద్ర పట్టడం లేదా... మీరు తప్పక ఇవి పాటించాలి..
మంచి నిద్ర కోసం చిట్కాలు
నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త..
నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి
రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావంతో సరిగా నిద్ర రాదు
ముందుగా ప్రశాంతంగా ఉండేలా మీ బెడ్ రూంలో ఏర్పాట్లు చేసుకోవాలి
రాత్రి పడుకునే ముందు బనానా టీ తాగితే చాలు. కంటినిండా నిద్ర పోవచ్చు.
గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీల్చాలి
వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి
రాత్రి పూట కాసిన గోరువెచ్చని పాలు తాగాలి
ఈ చిట్కాలు పాటిస్తే.. కంటినిండా నిద్రపడుతుంది..
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి