కోలీవుడ్ హీరోయిన్ హన్సిక పెళ్లి పీటలెక్కబోతోంది

దేశముదురు మూవీతో ఇండస్ట్రీలోకి హన్సిక అడుగుపెట్టింది

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అకౌంట్లో వేసుకుంది. 

హన్సిక ప్రేమించిన బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకోబోతుంది

ఐ లవ్ యు సో హెల్ నౌ అండ్ ఫరెవర్ అంటూ పోస్టు పెట్టింది

పెద్ద బిజినెస్ మ్యాన్.. ఎన్నో కోట్లకు అధిపతి..

ముంబైలో వ్యాపారవేత్తగా సోహెల్ కాథురియా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. 

జైపూర్‌లోని పురాతన ప్యాలెస్‌లో ఎంతో ఘనంగా పెళ్లి జరగనుంది

పెళ్లికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.