చలికాలంలో నెయ్యి వాడకం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

రోజువారీ డైట్‌లో నెయ్యి తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

చలికాలంలో నెయ్యి తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. 

చలికాలంలో బలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు

నెయ్యి ఎ, ఇ, డి, కె.. కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3 వంటి ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

శీతాకాలం నెయ్యి తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

చలికాలంలో నెయ్యి తింటే శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. 

నెయ్యి వంటకాలలో రుచి కూడా బాగా ఉంటుంది

నెయ్యితో శరీరంలో ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది