బిగ్ బాస్‌ ఫేమ్ దీప్తి సునైనా ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తోంది

క్యూట్ లుక్స్ తో యువతలో దీప్తి సునైనా క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా తనీష్ రొమాన్స్ ఓ రేంజ్ లో నడిపింది

అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తోంది

చిలిపి చేష్టలతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెంచుకుంది

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. 

తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది.

కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

రోజుకో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్‌లలో కవ్విస్తోంది.