షణ్ను దీప్తి సునైనా ఒకే వేదికపై కలుసుకున్నారు

వైజాగ్ ఈవెంట్లో ఇద్దరూ సందడి చేశారు

దీప్తిని చూడగానే షన్ను పట్టరాని ఆనందం వేసింది

దీప్తితో కవర్ సాంగ్స్ చేసిన విషయాన్ని షన్ను రివీల్ చేశాడు

అప్పట్లో దీప్తి సునైనాకు భారీ ట్రోల్స్ వచ్చాయి

దీప్తిని చూసి నేను చాలా నేర్చుకున్నాను

దీప్తిని చూసి అమ్మాయిలు చాలా నేర్చుకోవాలి

దీప్తిని షన్ను పొగడ్తలతో ముంచెత్తేశాడు

వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా? అనే నెటిజన్లు అంటున్నారు

షణ్ను దీప్తి సునైనా