స్కిన్‌లెస్ చికెన్ మంచిదా? స్కిన్‌తో చికెన్ తింటే మంచిదా?

మీకు కోడికూర అంటే ఇష్టమా? స్కిన్‌తో చికెన్ తింటున్నారా?

స్కిన్‌తో కోడిని వండుకుని తింటే కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదంటారు.

వాస్తవానికి స్కిన్‌తో చికెన్ తింటనే చాలా మంచిదట..

కోడి స్కిన్‌లో అన్ శాచురేటెడ్ అనే ఫ్యాట్స్ అధిక మొత్తంలో ఉంటాయట..

స్కిన్ చికెన్ తినడం ద్వారా బ్లడ్ ప్రెజర్ సమస్యను తగ్గిస్తాయని రుజువైంది. 

గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట..

స్కిన్‌తో కోడిని తినేముందు ఈ విషయాలు తప్పక గుర్తించుకోవాలి.

కోడి చర్మంపై అనేక సూక్ష్మజీవులు ఉంటాయి.

ఎయిర్ తీసేసి.. బాగా కాల్చాలి. పసుపు రాయాలి.. ఇలా చేయడం ద్వారా సూక్ష్మజీవులు నశిస్తాయి.