క్యాలీప్లవర్‌లను పెద్ద ముక్కలుగా కోయాలి.
ఉప్పు నీటితో క్యాలీప్లవర్
మాత్రం బాగా కడగాలి.
ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి
క్యాలీప్లవర్ ముక్కలతో నిమిషం పాటు
వేడి చేయాలి
ఈ క్యాలీ ప్లవర్ ముక్కలను కాటన్ వస్త్రం తీసుకుని ఆరే వరకు ఎండలో పెట్టాలి
గ్లాస్‌తో ఈ ముక్కలను కొలిచి
గిన్నెలోకి పెట్టుకోవాలి
ముక్కలను కొలిచిన గ్లాస్‌తో ఉప్పు, కారం, ఆవ పిండితో ముక్కల్లో కలపాలి.
నూనెను కొలిచి క్యాలిప్లవర్ ముక్కల్లో కలపాలి.
తయారు చేసిన పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోవాలి.
పచ్చడిని రోజంతా ఉంచి బాగా ఊరనివ్వాలి.
FULL STORY