సింగర్ రేవంత్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది.
రేవంత్ భార్య అన్విత పాపకు జన్మనిచ్చినట్టు ఓ పోస్టు వైరల్ అవుతోంది.
డిసెంబర్ ఒకటో తేదీన పాప పుట్టినట్టు
అన్విత తెలిపింది.
తమ అభిమాన కంటెస్టెంట్ రేవంత్ తండ్రి కావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శుభాకాంక్షలు రేవంత్ భయ్యా అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.
రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా తిరిగి రావాలంటూ కుటుంబ సభ్యులతో పాటు రేవంత్ అభిమానులు కోరుకుంటున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే రేవంత్ తన భార్య అన్విత ప్రెగ్నెన్సీతో ఉందని చెప్పుకొచ్చాడు.
ఇలాంటి పరిస్థితుల్లో తనకు తోడుగా ఉండాల్సిన సమయమని చెప్పవచ్చు
అన్వితను వదిలి రావడం అసలు ఇష్టం లేదని రేవంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు.
పూర్తి స్టోరీ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.