బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా ఎలిమినేట్ అయిందని టాక్ నడుస్తోంది

టాప్ 5 లిస్టులో ఉండాల్సిన ఇనయను కావాలనే ఎలిమినేట్ చేశారంటూ ట్రోలింగ్ నడుస్తోంది

ఊహించని విధంగా ఇనయ సుల్తానా ఎలిమినేట్ అయిందని అంటున్నారు

ఇనయ 14 వారాల పాటు  బిగ్ బాస్ హౌస్ లో ఉంది

ఇనయ రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలుసా

వారానికి ఇనయ రెమ్యునరేషన్ రూ.15వేలు వరకు తీసుకుందుంట

మొత్తం 14 వారాలకు రెండు లక్షల పదివేలు సొంతం చేసుకుందని సమాచారం

ఈ వారంలో రేవంత్, శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ నామినేషన్ లో ఉన్నారు

శ్రీహన్ ఒక్కడే టికెట్ టు ఫినాలేకు వెళ్లాడు