బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు బిగిన్ కాబోతోంది.
మొదటి కంటెస్టెంట్ శ్రీహాన్ పేరు ఎక్కుగా వినిపిస్తోంది. సీజన్ 6లో కన్ఫార్మ్ అయిపోయాడు.
బిగ్ బాస్ షోలను యూట్యూబ్ రివ్యూ చేసే ఆదిరెడ్డి రానున్నాడు
బిగ్ బాస్ 6కి వెళ్లే వారిలో చలాకీ చంటి పేరు వినిపిస్తోంది.
జబర్దస్త్ ఫేమ్ పటాస్ ఫైమా కూడా బిగ్ బాస్ లోకి వెళ్తుందట
సింగర్ రేవంత్ కూడా బిగ్ బాస్‌లో వెళ్లనున్నాడు.
ఆర్తీ అగర్వాల్ చెల్లిగా నటించిన యాక్టర్ సుదీప కూడా వెళ్లనుందట
సీరియల్ నటి శ్రీ సత్య కూడా బిగ్ బాస్ 6కి కన్ఫార్మ్ అయినట్టు టాక్
పండుగాడు మూవీలో నటించిన వసంతి కృష్ణన్ కూడా వెళ్లనుంది
హీరో అర్జున్ కల్యాణ్ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనున్నాడు
చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ బిగ్ బాస్ సీజన్‌లో కనిపించబోతున్నారు.
టీవీ 9 యాంకర్ ఆరోహి రావ్ బిగ్ బాస్‌లో కనిపించనున్నాడు
ఆర్జీవీ బర్త్ డే పార్టీతో ఫేమస్ ఆర్టిస్ట్ సుల్తానా బిగ్ బాస్‌కు రానుంది
డీ షో ద్వారా దీపిక పిల్లి కూడ బిగ్ బాస్‌కు రాబోతుంది.
జబర్దస్త్ టీం నుంచి ట్రాన్స్‌జెండర్ తన్మయి బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టనుంది
యాంకర్ గీతా రాయల్ కూడా బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనుంది
జబర్దస్త్ నుంచి అప్పారావ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు
ఫుల్ లిస్టు కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
FULL LIST CLICK HERE