బిగ్‌బాస్ ఈ వారం ఇచ్చిన షాకింగ్ ట్విస్టు మామూలుగా లేదు

హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న గీతూ రాయల్ ఎలిమినేట్ అయిపోయింది

హౌస్ మెంబర్లు కూడా గీతూ ఎలిమినేట్ కావడంపై అందరూ షాక్ అయ్యారు

గీతూ ఆడటం కన్నా అతి ఎక్కువ చేసింది అనేది చూసేవారిలో బాగా అనిపించింది

ఆ కారణంగానే హౌస్ నుంచి గీతూ ఎలిమినేట్ అయిందనే మాట వినిపిస్తోంది

ఎవరూ ఊహించిన విధంగా గీతూను బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు

గీతూను ఎలిమినేట్ చేసి ఆమెను సీక్రెట్ రూంకు పంపుతారా? అనే టాక్ నడుస్తోంది 

అంతా నాకు తెలుసు అనే ఓవర కాన్ఫిడెన్స్ కారణంగానే గీతూను బయటకు పంపేశారని తెలుస్తోంది

గీతూ నిజంగానే ఎలిమినేట్ అయిందా? లేదా అనేది తెలియాలంటే కొంచెం ఆగాల్సిందే