బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ పెళ్లి ఫిక్స్ అయిందా?
పింకీ హల్దీ ఫంక్షన్ వీడియో ఫొటోలు నెట్టింట్లో వైరల్
జబర్దస్త సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్ గా జెండ్ మార్చుకుంది
లేడి గెటప్‌లతో మొదలైన పింకీ జర్నీ ఇప్పుడు ప్రియాంక సింగ్ గా పాపులర్ అయింది
బిగ్ బాస్‌లో మానస్‌తో చనువుగా ఉంటూ హౌస్‌లో పాపులర్ అయింది
అమ్మనాన్నతో ప్రియాంక సింగ్ పూజలు చేస్తున్న ఫొటోలు వైరల్
హల్దీ ఫంక్షన్ కూడా చేయడంతో ప్రియాంక సింగ్ పెళ్లి ఫిక్స్ అయిందనే టాక్ నడుస్తోంది
ప్రియాంక సింగ్ పెళ్లి గురించే ఇప్పుడు సోషల్
మీడియాలో టాక్
హల్దీ ఫంక్షన్ వీడియో వైరల్ కావడంతో అది నిజమేనని నెటిజన్లు భావిస్తున్నారు
పూర్తి స్టోరీల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
VISIT WEBSITE