దీప్తి సునైనా అందాల ఆరబోత

యంగ్ బ్యూటీ దీప్తి సునైనా తొలుత యూట్యూబర్ జెర్నీ మొదలుపెట్టింది

కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్‌లో  పాపులర్ అయింది.

మంచి డాన్సర్‌గా దీప్తి సునైనా  గుర్తింపు తెచ్చుకుంది

గ్లామర్ బ్యూటీ మరింతగా లైక్ చేయడం, సపోర్ట్ చేయడం ప్రారంభించారు.  

పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లోకి దీప్తి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ అమ్మడు అప్పట్లో చేసిన రచ్చ అంతా  ఇంతా కాదు. 

తనదైన శైలిని చూపిస్తూ ఆడియెన్స్‌ను  ఎంటర్ టైన్ చేసింది. 

బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

బిగ్‌బాస్‌తో సెలబ్రెటీగా అవతారమెత్తింది.