బండ్ల గణేశ్ ఈసారి లైగర్ బాయ్‌పై గురి పెట్టాడు
నెపోటిజంపై విజయ్ దేవరకొండ కామెంట్స్
ట్విట్టర్ వేదికగా రౌడీ హీరోను బండ్లన్న ఏకిపారేశాడు
లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో దేవరకొండ నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్
మీకు మా అయ్య తెల్వదు.. మా తాత తెల్వదు.
ఎవ్వడూ తెల్వదు..
అయినా ఈ ట్రైలర్‌కి రచ్చేందిరా నాయనా
రౌడీ బాయ్ కామెంట్స్ మెగా హీరోను ఉద్దేశించేనని టాలీవుడ్‌లో టాక్
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి.
ఎన్టీఆర్‌లా మహేష్ బాబులా రామ్ చరణ్‌లా గుర్తు పెట్టుకో బ్రదర్
కచ్చితంగా విజయ్ దేవరకొండకు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చాడని టాక్
బండ్ల గణేశ్ ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
పూర్తి స్టోరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.