బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి మరింత రెచ్చిపోయింది.

ఈసారి మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. 

వైట్ డ్రైసులో తళతళ మెరిసిపోతూ ఎద అందాలను బయట పెట్టేసింది. 

వైట్ కలర్ డ్రెసులో అందాలను చూపిస్తూ  కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది

ఈసారి మరింత గ్లామరస్ కనిపిస్తూ అక్కడ అంతా చూపించేస్తోంది

అందాలను ఆరబోస్తూ గ్లామరస్ ఫొటోలకు పోజులిస్తూ రచ్చ చేస్తోంది

బిగ్ బాస్ సీజన్‌తో అషూ రెడ్డి పాపులారిటీ తెచ్చుకుంది

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలోనూ సందడి చేసింది

ఫోకస్ మూవీలో కూడా పోలీస్  ఆఫీసర్ రోల్ చేసింది.