మన పక్కంటి అబ్బాయి
సినిమా వచ్చేసింది..
థియేటర్లలోకి అడుగుపెట్టగానే కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తున్నాడు.
నాచురల్ స్టార్ నాని (సుందర్ ప్రసాద్) రోల్ చేశాడు.
ఫోటోగ్రాఫర్ లీలా థామస్ (నజ్రియా)ను చూసి లవ్ చేస్తాడు.
సుందర్ హిందూ ఫ్యామిలీ.. లీల క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి..
సుందర్ కుటుంబం ఎలాగో లీలాని తమ ఇంటి కోడలిగా అంగీకరించరు..
లీలా ఫ్యామిలీ కూడా సుందర్‌ను అల్లుడుగా ఒప్పుకునే ప్రసక్తి లేదు..
సుందర్, లీలా థామస్ ఒక నిర్ణయానికి వస్తారు. అది ఏమౌతుంది అంటే..
ఫుల్ రివ్యూ.. క్లిక్ చేయండి..