సుమ కనకాల.. పరిచయం అక్కర్లేని యాంకర్

తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ నవ్విస్తూ.. అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది సుమ

సుమకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు

టాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా సుమ యాంకరింగ్‌కు ఫిదా 

ఏ ఫ్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ జరిగినా సుమ ఉండాల్సిందే. 

యాంకర్ సుమ త్వరలోనే యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పబోతుందా

ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సుమకు ఏమైందంటూ అభిమానుల్లో ఆందోళన 

సుమ ఆరోగ్యం బాగుండటం లేదట

ఆడవాళ్లకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది