సుధీర్, రష్మీ డేటింగ్‌లో ఉన్నారంటూ రుమర్లు వినిపించాయి
వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది
సుధీర్, రష్మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు.
రష్మి, సుధీర్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది.
‘బొమ్మ బ్లాక్‌బాస్టర్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ జంట కలుసుకుంది
చాలా రోజుల తర్వాత సుధీర్ ను చూసి రష్మి చాలా ఎమోషనల్ అయింది
రష్మి గారు చాలా రోజుల తర్వాత అంటూ ఏదో చెప్పబోయాడు.
సుధీర్ ను తదేకంగా చూస్తూ రష్మి
బోరుమని ఏడ్చేసింది
నందుని సుధీర్ నువ్వు కూడా ఏందన్నా? అంటూ వారించాడు