యాంకర్ అనసూయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులను ఎలా చూస్తారో చెప్పేసింది
హీరోయిన్ కెమెరా ముందు కాపాడండి.. లేదంటే సిగ్గుపడతూ నవ్వాలట
అదే తమ పని.. అసలే మాట్లాడకూడదని చెబుతోంది
పోకిరి సినిమాలో డైలాగ్‌లా గిల్లితే గిల్లించుకోవాలానేసింది
ఇండస్ట్రీలో పరిస్థితి అలానే ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది
ఏదైనా రైట్స్ కోసం ఫైట్స్ చేస్తే.. తమపై ఆసక్తి పోతుందని అనేసింది
హీరోయిన్.. దేవదాసిలా పనిచేయాల్సిందే..
అలా ఆలోచిస్తే థియేటర్లకు ఎవరూ రారన్న అనసూయ భరద్వాజ
ఈ కింద లింక్
క్లిక్ చేయండి
VISIT WEBSITE