ఊర్వశివో రాక్షశివో మూవీతో అల్లు శిరీష్ ఎట్టకేలకు ఒక హిట్ కొట్టేశాడు
అల్లు అరవింద్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి శిరీష్ అడుగుపెట్టాడు
ఫస్ట్ సినిమాతోనే శిరీష్ డిజాస్టర్ అందుకున్నాడు
ఎన్ని సినిమాలు చేసినా అల్లు శిరీష్
మంచి హిట్ పడలేదు
అల్లు అరవింద్ తనను తిట్టిన విషయాన్ని శిరీష్ రివీల్ చేశాడు
ఎంత ఇవ్వాలో తెలుసు.. అంతే ఇస్తాను.. అల్లు అరవింద్ అన్నాడట
నీ డబ్బులు నువ్వే సంపాదించుకో.. కష్టపడి సంపాదించమన్నారట
డబ్బులు విలువ తెలియని అందుకే తండ్రి అలా తిట్టారట
VISIT WEBSITE