సమంత వదిలేసిన సినిమాలేంటో తెలుసా?

పుష్ప మూవీలో రష్మిక పాత్రకు సమంతనే శ్రీవల్లి..

హిందీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా

తెలుగులో సమంత నటించిన యూ టర్న్ హిందీ రీమేక్..

నాని, నివేదా థామస్ నటించిన నిన్నుకోరి సినిమా

మణిరత్నం కడలి సినిమా

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బ్రూస్లీ సినిమా

శంకర్ డైరెక్షన్ లో విక్రమ్, అమీ జాక్సన్ ఐ సినిమా

రామ్ చరణ్, శృతిహాసన్ ‘ఎవడు’ సినిమా