మిర్చి‌లా రెడ్ డ్రెస్‌లో మంటలు పుట్టిస్తోంది రష్మీక మందనా.

శ్రీవల్లి గ్లామర్ షోతో కుర్రకారుకు మతులు పొగొట్టేస్తోంది.

క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ అందాల భామ. 

పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో నటనతో ఎంతగానో మెప్పించింది. 

ఈ మూవీ ద్వారా రష్మిక తనకంటూ చెరగని ముద్రను సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

తనదైన క్యూట్ ఎక్స్ ప్రెషన్లతో కుర్రకారులో కాకరేపుతోంది.

ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో తారలంతా సందడి చేశారు. 

అందులో రష్మిక మందన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో పైనుంచి కాళ్ల వరకూ మోకాళ్లను చూపిస్తూ స్క్రీన్ షో